కడపంటే యమద్వారపు గడప, బలిపీఠపు గడప, ఫ్యాక్షన్, యాక్షన్, టెన్షన్, అటెన్షన్, ఊరుకాదు, కడపంటే బాంబురా కొడకా…

ram gopal varma kadapa redla charitra kadapa history lyrical song release

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కడప రెడ్ల చరిత్ర అనే వెబ్ సిరీస్ లో టైటిల్ సాంగ్ ని ఇవ్వాళ ఉదయం విడుదల చేసారు. కడపంటే బలిపీఠపు గడప, కడపంటే ఫ్యాక్షన్, కడపంటే యాక్షన్, కడపంటే టెన్షన్, కడపంటే అటెన్షన్, కడపంటే ఊరుకాదు, కడపంటే బాంబురా కొడకా, కడపంటే పేరుకాదు, కడపంటే మృత్యువురా కొడకా, కడపను తిరగేస్తే పడక..కానీ అది చావు పడక..అంటూ సాగే లిరికల్ పాటను సిరా శ్రీ రాశారు. రవి శంకర్ సంగీతం సమకూర్చారు.

Comments

comments