62 అంతస్థుల భవనంపై సాహసం చేసాడు…చివరికి ఏమి జరిగింది..చూస్తే కళ్ళుతిరిగి పడిపోతారు (వీడియో)

stunt on 62nd floor building

మనిషి జీవితంలో పుట్టుక చావు సంభవించేది ఒకేసారి. మరి అలా దొరికే ఒకే ఒక్క చాన్సుని ఉపయోగించుకోకుండా వివిధ రకాలుగా సర్వనాశనం చేసుకుంటున్నారు ప్రస్తుత యువత. యువత పోకడలకు హద్దూ పద్దూ లేకుండా పోతుంది. వీరి వింత పోకడల వలన కన్న తల్లితండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. రోజు వార్తల్లో వివిధ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న చూస్తున్న యువత పోకడ వారి తెగింపు చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకునే సంఘటనలు.

ఇలా ఆలోచించిన ఒక వ్యక్తి ఆ 62 అంతస్థుల బిల్డింగ్ మీద స్టంట్ చెయ్యడానికి పూనుకుని చివరికి తన ప్రాణాలను పనంగా పెట్టాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎంతో అంది ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఎన్నో ప్రయోగాలు చేసి వాటికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలకు గురికాబడ్తున్నారు. అలానే కళ్ళు మూసి తెరిచేలోపు ఊహించని ఘోరం జరిగిపోతుంది. చైనాకు చెందిన వూ వాంగ్‌నింగ్ అనే వ్య‌క్తి పెద్ద పెద్ద భ‌వ‌నాల మీద ఎక్స‌ర్‌సైజులుచేస్తూ..వేలాడుతూ బయంకరమైన సెల్ఫీలు తీసుకుంటుంటాడు.

విజయవంతంగా పూర్తి చేసిన సాహసాలు వాటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. అంతటి ఘనాపాటి ఇటీవల హునాన్ ప్రావిన్స్‌లోని 60 అంతస్థుల బిల్డింగ్ పై నుంచి ప్రమాదవశాత్తు పట్టుదప్పి కిందపడి చనిపోయాడు. ఆ ఘటన యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది.

Comments

comments