అదరగొట్టిన త్రివిక్రమ్..అజ్ఞాతవాసి మేకింగ్ వీడియో…!!

అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనిరుద్ రవిచంద్రన్ సంగీత కూర్పులో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా మేకింగ్ వీడియోను కాసేపటిక్రితం విడుదల చేశారు చిత్ర యూనిట్.

Comments

comments