పెళ్లి రోజున భార్య కంట కన్నీరు పెట్టించిన రోహిత్ శర్మ..అయినా అభినందనల వెల్లువ..ఏమిటా కథ..!!

rohit-sharma-indian-cricketer-marriage-day-double-century-wife-cry

ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సంచలనాలకు తావు లేదు…ఆ విషయం మరోసారి రుజువైంది. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ పెళ్లి హడావిడిలో ఉండగా..శ్రీలంకతో సిరీస్ కోసం రోహిత్ శర్మను తాత్కాలిక సారధిగా నియమించారు టీం మేనేజ్ మెంట్.

కాగా శ్రీలంకతో జరుగుతున్న ఒక్క రోజు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ సిరీస్ లో భాగంగా మొదటి వన్డే లో ఘోయిరా పరాజయం పాలైన టీమిండియా రెండో వన్డేలో లో రికార్డులు క్రియేట్ చేస్తుంది.

భారత క్రికెట్ టీం ఓపెనర్ ఐన రోహిత్ శర్మ 200 పరుగుల మెయిలు రాయి దాటి ఈ రికార్డుకు కారణం అయ్యాడు. అయితే ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా ఇవ్వల రోహిత్ శర్మ పెళ్లి రోజు కావడమే ఇందుకు ప్రధాన కారణం.

రోహిత్ భార్య ఈ సంఘటనను గుర్తుచేసుకుని మరీ కంట తడి చేసుకున్నారు. ఆ విధంగా పెళ్లి రోజున భార్య కంట కన్నీరు పెట్టించినభర్తగా కూడా రోహిత్ రికార్డు క్రియేట్ చేసాడు.

Comments

comments