సూపర్ స్టార్ కృష్ణతో నాని పోటీ..సమ్మతమన్న ఘట్టమనేని వారసురాలు..!!

nani-next-movie-vikram-kumar-indhira-ghattamneni

ఒకరికి ఒకరు ఏ మాత్రం తీసిపోరు అలాంటి వారు ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు..వారెవరో కాదు డిఫరెంట్ స్టైల్ తో నాచురల్ గా కనిపించే నాని ఒకరైతే మరొకరు దర్శకుడు విక్రమ్ కుమార్. అఖిల్ తన రెండో సినిమా హలో కి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ ఇప్పుడు నాచురల్ స్టార్ నానీని డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ సినిమాను ఘట్టమనేని మంజుల ఇందిరా ప్రొడక్షన్స్ లో నిర్మించనుంది. సందీప్ కిషన్ హీరోగా “మనసుకు నచ్చింది” సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కాగా తన తదుపరి సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు నాని, ఇందిర. అంతే గాక దిల్ రాజు నిర్మాణంలో నాని నటించిన “మిడిల్ క్లాస్ అబ్బాయి” ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Comments

comments