బయటపడ్డ డైవెర్షన్ ఆంటీ శ్రీనిజ..చమ్మక్ చంద్ర వీడియో సాంగ్…(వీడియో)

deversion aunty srinija jabardasth chammak chandra video song

జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర, డైవెర్షన్ ఆంటీ శ్రీనిజ కలిసి చేసిన ఒక పాట ఇప్పుడు వైరల్ అయింది. ఇప్పటికీ ఆ పాట వింటే కుర్రకారు నుంచి పెద్దవారి వరకు స్టెప్పులేస్తున్నారు.

ముఖ్యంగా పండుగ సమయాలలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాలలో బాగా మెచ్చుకునే ఈ పాటను విని కాలు కదపకుండా ఎవరూ ఉండలేరు.

అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ పాటలో శ్రీనిజ ఆంటీతో కలిసి స్టెప్పులు వేశాడు చమ్మక్ చంద్ర. ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ లో టీంలీడరుగా కొనసాగుతున్న చంద్ర ఒకప్పుడు ఎలా ఉన్నాడో చూస్తే నిజంగా చమ్మక్ చంద్ర ఇలా ఉన్నాడా అనక మానరు.

చంద్ర ఒకప్పటి రూపం, డైవెర్షన్ ఆంటీ శ్రీనిజ డాన్స్ చూస్తే చూపు తిప్పుకోలేరు. వారిరువురు చేసిన డాన్స్ మీకోసం..

Comments

comments