దేవుడి నామంపై కాలు పెట్టిన ప్రియమణి.. వివాదమవుతున్న ఫోటోలు..??

ప్రియమణి శివుని నామంపై కాలు పెట్టి ఫోటోలకు పోజులిచ్చారు. కాసేపటిక్రితం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆమె ఈ ఫోటోలను పోస్ట్ చేశారు. వివాదానికి తెరలేపుతున్న ఈ ఫోటోలు చూసినవారు దేవుడు అంటే ప్రతీవారికి లోకువగా ఉంది అని హిందువుల మనోబావాలను దెబ్బతీసేలా ఆమె ఫోటోలు ఉన్నాయి అంటూ.. ప్రియమణి చేసిన పనికి తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా పూజలు చేసుకునే దేవుడు శివుడు. అంత్యంత శక్తివంతమైన హిందువుల దేవుడు శివుడు, అలాంటి శివుని నామాలపై కాలు పెట్టిన ఆ ఫోటోలను వెంటనే డిలీట్ చెయ్యాలని పలువురు హిందువులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

comments